శాంతి సందేశం

శాంతి సందేశం

2018-04-04T19:16:10

.ఈ విశ్వం యావత్తూ ఇందులో ఉన్న సమస్తమూ విశ్వప్రభువు అయిన అల్లాహ్‌దే. ఆయనే సృష్టికర్త, పోష కుడు, పాలకుడు, నిజప్రభువు. ఆయన ముందరే అందరూ తల వంచాలి. ఆయననే ప్రార్థించాలి. ఆయనకే విధేయులై ఉండాలి. ఆయననే ఆరాధించాలి. ఆయన ఆజ్ఞల్నే పాలించాలి.

చెడును మంచితో నిర్మూలించు!

చెడును మంచితో నిర్మూలించు!

2018-04-04T18:45:40

మసిని పసిమి చెయ్యాలన్నా, మిసిమి భావాలను సర్వతా వ్యాపింపజేయాలన్నా, నేల నాలుగు చెర గులా ప్రేమానురాగాలు పరిమళించాలన్నా మన వద్ద ఉన్న మార్గం మానవ సేవ. భిన్న సంస్కృతుల కు నెలవయిన భారత దేశంలోని అన్ని వర్గాల ప్రజలతో న్యా బద్ధంగా ఉండాలి మన పవ్రర్తన.

నిజం నిదుర పోకూడదు

నిజం నిదుర పోకూడదు

2018-04-04T18:45:39

అల్ప సంఖ్యాకులు, ద్వితీయ స్థాయి పౌరులు అని చులకన చేస్తే, నీటి గుండె లల్లాడి పోయెనా నిప్పుల వెల్లువ పుడుతుందని నిరూపిం చాలి మనం. అధికారం అన్నది వారి నుడుగే ఉందని మిడిసి పడితే, సమయమొస్తే ప్రతి గాలి వీచిక తుఫానయి తుడిచి పెడుతుందని రుజువు చెయ్యాలి మనం. అ

చెట్టు ప్రగతికి మెట్టు

చెట్టు ప్రగతికి మెట్టు

2018-04-04T18:45:38

చెట్టును దైవంగా కొలిచే దుష్కృతి ఒకవైపయితే, చెట్టును విచక్షణా రహితంగా తెగ నరికే విష సంస్కృతి మరో వైపు. కార్ఖానాల, వాహనాల పొగ బాగా పెరిగిపోయింది. వృక్ష సంపద బాగా తగ్గిపోయింది.

ఖుర్ఆన్ గ్రంథం ముహమ్మద్ (స) రచన కాదు

ఖుర్ఆన్ గ్రంథం ముహమ్మద్ (స) రచన కాదు

2018-04-04T18:45:37

జనులు వ్రాసేటప్పుడు తప్పులు చేస్తుంటారు. అంటే అక్షరదోషాలు, వ్యాకరణం, వైరుధ్య ప్రకటనలు, అవాస్తవికతలు, తప్పుడు సమాచారం, తదితరములైన తప్పులు చేస్తుంటారు.(దివ్యఖుర్ఆన్ – 2:23)” మేము మా దాసుని పై అవతరింపజేసిన గ్రంథం గురించి, అది మా గ్రంథం అవునో కాదో అని మీకు సందేహం ఉన్నట్లయితే దానివంటి ఒక్క సూరానైనా మీరు రచించి తీసుకురండి.

చిట్ట చివరి దైవ గ్రంధం దివ్యఖుర్ఆన్

చిట్ట చివరి దైవ గ్రంధం దివ్యఖుర్ఆన్

2018-04-04T18:45:36

దైవ వచన లిఖిత రూపమే ఖుర్ఆన్. సృష్టికర్త తన దైవదూత జిబ్రాయీల్ ద్వారా ముహమ్మద్(స.అ.స౦) పై ఈ దైవ వచనాన్ని అవతరింపజేశాడు. ఖుర్ఆన్, సృస్టికర్త తన దైవదూత జిబ్రాయీల్ ద్వారా ప్రవక్త ముహమ్మద్ (స.అ.స౦) పై ఈ దైవ వచనాన్ని అవతరింపజేశాడు.

నిజ దైవానికి నిరుపమాన నిర్వచనం

నిజ దైవానికి నిరుపమాన నిర్వచనం

2018-04-04T18:45:35

”తమ ప్రభువును చూడకుండానే ఆయనకు భయ పడుతూ ఉండే వారి కోసం క్షమాపణ, గొప్ప పుణ్యఫలం ఉంది”. (ఖుర్‌ఆన్‌-67:12) దేవుణ్ణి చూడకుండా విశ్వసించడమే అసలు జీవిత పరీక్ష.

నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!

నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!

2018-04-04T18:45:34

ఒకరు తప్పును, తప్పుడు వ్యక్తులను దైవంగా కొలిస్తే దైవం గురించి నిజానిజాలను నిగ్గు తేల్చుకోవడం మాని దైవం పట్ల తప్పుడు అభిప్రాయాలు కలిగి జీవించడం ఎంత వరకు సబబు? దేవుని పేరిట మోసం, హింసను ప్రోత్స హిస్తూ ఉంటే, మనిషిని మనిషి దోస్తూ ఉంటే, మంచికి సమాధి కడుతూ ఉంటే – అంతా మనిషే చేస్తుంటే ”ఉన్నావా? అసలున్నావా?” అని సవాలు చేయడం, తర్వాత ‘లేవు, లేనే లేవు’ అని ఓ నిర్ణయానికి వచ్చేయడం ‘దేవుడి కేం హాయిగా ఉన్నాడు-ఈ మానవుడే బాధ పడుతున్నాడు’ అనడం, ‘మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు’ అనడం-అంతా మనిషికే చెల్లింది.

యుద్ధ పిపాసకు ముగింపు ఏది?

యుద్ధ పిపాసకు ముగింపు ఏది?

2018-04-04T18:45:33

ఒక దేశంలో జనాభాలో 30 నుండి 40 శాతం వరకు ”యుద్ధ వయస్కులు” ఉన్న ప్పుడు, వారికి ఉద్యోగాలు న్యాయబద్ధంగా లభించనప్పుడు ఈ సమస్య మరింత తీవత్రరమవుతుంది అక్కడి పజ్ర హింసాత్మకమయిన చర్యల వైపు మళ్లుతుంది.

నిరాశ నిషిద్ధం!

నిరాశ నిషిద్ధం!

2018-04-04T18:45:32

”మానవ మాత్రునికి ఒక లోయ నిండా బంగారం దొరికితే ఇంకో లోయ ఉంటే ఎంత బావుండు అంాడు. రెండు లోయల నిండా బంగారం దొరికినా మూడో లోయ కూడా ఉంటే ఎంత బావుండు అంాడు. మనిషి కడుపును కాి మ్టి మాత్రమే నింప గలదు” అన్నారు ప్రవక్త (స). (ముస్నద్‌ అహ్మద్‌)

వర్ణ వివక్ష మరియు ఇస్లాం

వర్ణ వివక్ష మరియు ఇస్లాం

2018-04-04T18:45:31

వంశం, జాతి, భాష, వర్ణం అనేవి ఒక థలో మనిషికి మేలు చేసినవే అయి ఉండుగాక. కానీ మనిషిని మహా మనీషిగా మలిచే మార్గంలో అన్నింటి కన్నా పెద్ద అవరోధం మనుషుల మధ్య గల ఈ అసమానతే. ప్రపంచ జాతులు, ప్రపంచ మతాలు, ప్రపంచ భాషలు, ప్రపంచ దేశాలు ఇలా ఏదోక పేరుతో, ఏదోక స్థాయిలో మనిషీ-మనిషికి మధ్య ఈ అసమానతలకు ఊతమిచ్చినవే.

కారుణ్య ప్రవక్త ముహమ్మద్‌ (స)

కారుణ్య ప్రవక్త ముహమ్మద్‌ (స)

2018-04-04T18:45:30

అనాథల ఆలనాపాలనా చూసే ఇల్లు దేదీప్య మానమయి శుభాల హరివిల్లుని తలిపిస్తుంది అన్నారు. అలాగే ‘అనాథల పోషణా భారాన్ని భరించే వ్యక్తి మరియు నేను రేపు ప్రళయ దినాన స్వర్గంలో ఇలా కలిసి పక్కపక్కనే ఉంాము’ అని చూపుడు వ్రేలును మధ్య వేలు కాస్త ఎడంగా ఉంచి చూపేవారు” (బుఖారీ)

కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌

కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌

2018-04-04T18:45:29

”ఓ ప్రజలారా! మీ ప్రభువు తరఫు నుంచి మీ దగ్గరకు హితోపదేశం వచ్చేసింది. అది హృదయాలలో ఉన్న వ్యాధుల నుంచి స్వస్థతనొసగేది. విశ్వసించే వారి కోసం మార్గదర్శకం, కారుణ్యం”. (యూనుస్‌: 57)

శతమానం భవతి!

శతమానం భవతి!

2018-04-04T18:45:28

వందేళ్ళ జీవించడం గొప్ప కాదు. మరణించాక కూడా వందల సంత్సరాల పాటు గుర్తు పెట్టుకో గలిగేంతటి ఘన కార్యాలు చేసి మరణించడం గొప్ప. వ్యక్తి నుండి సంఘం వరకు, సమాజం నుండి దేశం వరకు, జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు వర్తించే సూతం ఇది.

అల్లాహ్ అంటే ఎవరు ?

అల్లాహ్ అంటే ఎవరు ?

2018-04-04T18:45:27

అల్లాహ్ ను పోలిన ప్రతిమ లేదు, కాని ఆయనకు రూపం లేదు అని చెప్పడం తప్పు. ఖుర్ ఆన్ ప్రకారం అల్లాహ్ కు రూపం ఉంది కానీ, ఆయన ఎలా ఉన్నాడో ఈ సృష్టిలో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి ఆయనకు రూపాన్ని కల్పించడం తప్పు. స్వర్గంలో మాత్రమే అల్లాహ్ ను కళ్ళారా చూసే అదృష్టం (అవకాశం) లభిస్తుంది.

ఇతర మతాల్లో పుణ్య పురుషులు ఎవరిని ఆరాధించారు?

ఇతర మతాల్లో పుణ్య పురుషులు ఎవరిని ఆరాధించారు?

2018-04-04T18:45:26

మర్యం కుమారుడైన మసీహ్ [మెస్సయ్య]యే అల్లాహ్ అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే.వాస్తవానికి మసీహ్ [యేసు] ఇలా అన్నారు: ఇస్రాయేలు వంశీయులారా! అల్లాహ్ [యెహోవా]కు దాస్యం చేయండి.ఆయన నాకూ ప్రభువే [దేవుడే] మీకూ ప్రభువే [దేవుడే],ఇతరులను అల్లహ్ కు భాగస్వాములుగా చేసేవారికి అల్లహ్ స్వర్గాన్ని నిషిద్ధం చేశాడు.వారు నివాసం నరకం.అటువంటి దుర్మార్గులకు సహాయం అందించేవాడెవడూ లేడు. దివ్య ఖుర్ఆన్ (5 : 72-73)

మనిషి తన నిజ సృష్టికర్తను గురించి ఎందుకు అన్వేషించాలి… ?

మనిషి తన నిజ సృష్టికర్తను గురించి ఎందుకు అన్వేషించాలి… ?

2018-04-04T18:45:25

ప్రతి చిన్న విషయాన్ని గురించి ఎంతో జాగ్రత్తగా పరిశీలించే మనము ఎవరైతే మనల్ని పుట్టించాడో, ఎవరైతే మనకు ఈ పరిశీలనా జ్ఞానాన్ని ప్రసాదించాడో, ఆ సృష్టికర్తను గురించి తెలుసుకోవడానికి మాత్రం ఈ పరిశీలనా జ్ఞానాన్ని ఉపయోగించడం లేదు. ప్రాపంచిక సరదాలకోసం ఎంతో సమయాన్ని వృధా చేసే మనము ఆ సృష్టికర్తను గురించి అన్వేషించడానికి మాత్రం సమయాన్ని తీయడానికి ప్రయత్నించడం లేదు.

ముస్లిం అంటే ఎవరు ? ఇస్లాం అంటే ఏమిటి ?

ముస్లిం అంటే ఎవరు ? ఇస్లాం అంటే ఏమిటి ?

2018-04-04T18:45:24

ఇతర మతాల మాదిరి ఒక వ్యక్తి తెగ పేరిట వెలసిన ధర్మం కాదు ఇస్లాం. ఎవరైనా సరే స్వచ్ఛ౦ద౦గా నిజ దేవుడి (అల్లాహ్)కి ‘విధేయత చూపే వాడు ముస్లింగా పిలువబడతాడు. ఆ వ్యక్తి ఏ జాతి, ఏ తెగకు చెందినవాడైనాసరే. ‘ఇస్లాం ఒక స౦పూర్ణ జీవన విధానం, ఇస్లాం సందేశ విశ్వజనీనత సర్వ కాలాల్లో, అన్ని దేశాల్లో వర్తిస్తుంది. అలా౦టి ఇస్లా౦ ధర్మానికి చెందిన ఆరు(6) ప్రధాన అంశాలు, ఐదు ఆరాధన పద్ధతులను ఇక్కడ తెలియజెయడం జరుగుతుంది.

మనమంతా ఒక్కటే మనందరి దేవుడు ఒక్కడే

మనమంతా ఒక్కటే మనందరి దేవుడు ఒక్కడే

2018-04-04T18:45:23

ఓ మానవులారా! మీ ప్రభువు పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఆయన మిమ్మల్ని ఒకేప్రాణి (ఆదమ్) నుండి సృష్టించాడు మరియు ఆయనే దాని (ఆ ప్రాణి) నుండి దాని జంట(హవ్వా)ను సృష్టించాడు మరియు ఆ జంట ద్వారా అనేక మంది పురుషులను, అనేక మంది స్త్రీలను ఈ అవనిపై వ్యాపింపజేశాడు. ఎవరి పేరు చెప్పుకొని పరస్పరం మీ మీ హక్కులను కోరుకుంటారో ఆ మీ దేవునికి భయపడండి. మీ మధ్య ఉన్నటువంటి ఈ బంధుత్వ సంబంధాన్ని త్రేంపడం మానుకోండి! నిశ్చయంగా, అల్లాహ్ మిమ్మల్ని సదా పరికిస్తున్నాడని (కనిపెట్టుకొని) తెలుసుకోండి

దేవుడు అవతరిస్తాడా?

దేవుడు అవతరిస్తాడా?

2018-04-04T18:45:22

మానవుల కష్టాలు తెలుసుకుని, వారికి అవసరమైన మార్గదర్శకాలు ఏర్పరుస్తాడనే తర్కం వినడానికి బాగానే అనిపిస్తుంది. కానీ ఇక్కడ పుట్టే ఒక చిన్న ప్రశ్న ఏమిటంటే… నేనొక వీసీఆర్ (వీడియో కేసెట్ రికార్డర్) ని తయారు చేసాననుకోండి, ఆ వీసీఆర్’కు ఏది తగునో, ఏది తగదో తెలుసుకోవాలంటే స్వయంగా నేను ఆ వీసీఆర్ గా మారిపోవాలా? నేను వీసీఆర్ సృష్టికర్త ను అయినందువల్ల దాని మంచి చెడ్డలు నాకు తెలుస్తాయి.