శాంతి సందేశం

శాంతి సందేశం

2018-04-04T19:16:10

.ఈ విశ్వం యావత్తూ ఇందులో ఉన్న సమస్తమూ విశ్వప్రభువు అయిన అల్లాహ్‌దే. ఆయనే సృష్టికర్త, పోష కుడు, పాలకుడు, నిజప్రభువు. ఆయన ముందరే అందరూ తల వంచాలి. ఆయననే ప్రార్థించాలి. ఆయనకే విధేయులై ఉండాలి. ఆయననే ఆరాధించాలి. ఆయన ఆజ్ఞల్నే పాలించాలి.

ఖుర్‌ఆన్‌ మహిళా సాధికారత

ఖుర్‌ఆన్‌ మహిళా సాధికారత

2018-04-04T18:49:08

  మానవ సమాజపు సూక్ష్మ రూపమే కుటుం బం!ఈ కుటుంబ వ్యవస్థ, అందులోని సభ్యుల మానసిక స్థితి, వారి స్థానాలు సహజంగా నూ, ఆరోగ్యవంతంగానూ వుంటేనే సమాజం ఆరోగ్యవంతంగా వుంటుంది. సమాజ నిర్వ హణకు, సమాజ సభ్యుల మధ్య పని విభజన ఎంత అవసరమో… కుటుంబంలోనూ పని విభజన అంతే అవసరం. అప్పుడే ఇటు కుటు ంబం, అటు సమాజంలోని కార్యాలు సవ్యం గా, సహజంగా, సుందరంగా, సశాస్త్రీయం గా నెరవేరు తాయి. పని విభజన అనేది […]

మానవ హక్కులు మరియు ఇస్లాం

మానవ హక్కులు మరియు ఇస్లాం

2018-04-04T18:49:07

  మనం మన సమాజంలో నివసించే వ్యక్తుల్ని ‘మానవ హక్కులు’ అంటే ఏమిటి? అని ప్రశ్నించామనుకోండి, వారి నుండి విభిన్న సమాధానాలు వినవస్తాయి. వారికి తెలిసిన, కావాల్సిన హక్కుల గురించి చెబుతారేగానీ, మానవ హక్కుల గురించి పూర్తి అవగాహన వారిలో ఉండదు. బహుకొద్ది మందికి మాత్రమే వాటిని గురించి తెలిసి ఉంటుంది. హక్కు అంటే ఒక విధమయినటువంటి స్వేచ్ఛ, మనకు సంక్రమించే అధికారం అన్న మాట. సాధారణంగా ఈ హక్కులు వ్యక్తి నివసించే సమాజం, ప్రాంతం దేశాన్ని […]

మన సమస్యలు తీరాలంటే…. 2

మన సమస్యలు తీరాలంటే…. 2

2018-04-04T18:49:06

ఓ ప్రజలారా! మేము మిమ్మల్ని ఒకే పురుషుడు మరియు ఒకే స్త్రీ ద్వారా సృష్టించాము. మరి మీ (పరస్పర) పరిచయం కోసం మిమ్మల్ని వివిధ వర్గాలుగా, తెగలుగా చేశాము. యదార్థానికి మీలో అందరికన్నా ఎక్కువ భయభక్తులు గల వాడే అల్లాహ్ సమక్షంలో ఎక్కువ ఆదరణీయుడు. నిశ్చయంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, అప్ర మత్తుడు. (దివ్యఖురాన్ – 49: 13) ఈ వచనంలో దేవుడు మానవులంతా ఒక్కటే అనే సమగ్ర భావనను బోధిస్తున్నాడు.అయినా, వారిని పరస్పర ఘర్షణకు, పోరుకు […]

మన సమస్యలు తీరాలంటే…1

మన సమస్యలు తీరాలంటే…1

2018-04-04T18:49:05

  మన -మానవ జీవితానికి సంబంధించిన సమస్యలు అనేకం. కూడు, గూడు, గుడ్డ లాంటి మౌలిక సమస్యలతోపాటు విద్యా బుద్ధులు, సంఘం, సంస్కృతి, యుద్ధం, సంధి సమస్యలు; ధన, మాన. పాణ్ర రక్షణకు సంబంధించిన సమస్యలు…ఇలా ఎన్నో సమస్యలతో మనిషి సతమతమవుతున్నాడు. మనిషికి ఎదురయి ఉన్న ఈ సమస్యల పరిధి ఒక్కోసారి వ్యక్తికి పరిమిత మయితే, ఒక్కోసారి కుటుంబానికి, సమాజానికి, దేశానికి విస్తరించి ఉంటాయి. సమస్యలు అవి ఏ రంగంతో ముడి పడి ఉన్నా వాటిని మూడు […]

మన ఆరాధ్య దైవం ఎవడు?

మన ఆరాధ్య దైవం ఎవడు?

2018-04-04T18:49:04

  ఒకడే దేవుడు ఒకడే కర్త సృష్టికి ఒకడే యజమాని. ఒకటేమార్గం ఒకటే గమ్యం – ఇదే సత్యం’ అని మనం తెలుసుకున్నాము? ఈ మాట ఏకేశ్వరోపాసకులు మొదలు బహుదైవారాధకుల వరకూ, క్రైస్తవులూ, యూదులు, ఫారసీలు మొదలు సృష్టి పూజారుల వరకూ అందరూ చెబుతున్నప్పుడు ఎవరు ప్రతిపాదించిన దైవాన్ని నిజ దైవం గా ఎంచాలి? ఎవరు అవలం బించే జీవన సంవిధానాన్ని అవ లంబించాలి? ఏ మార్గం మనల్ని స్వర్గానికి చేర్చగలదు. అన్న ప్రశ్న తలెత్తుతుంది. ”ఇక్కడయితే […]

మానవ జీవిత లక్ష్యం

మానవ జీవిత లక్ష్యం

2018-04-04T18:49:03

  మా నవుడు వైజ్ఞానికంగా గొప్ప అబివృద్ధిని సాధించాడు. నక్షత్రాల ఆవల లోకానికి నిచ్చెనలు వేస్తు న్నాడు. అపరిచిత, సుపరిచిత ప్రాంతాలను తన కైవసం చేసుకు నేందుకు ఉరకలేస్తున్నాడు. సమా చార ప్రసారానికి అతి వేగమయిన పరికరాలను కనుగొని ప్రపంచాన్ని ఓ గదిగా మార్చగలిగాడు. ఇన్ని విజయాలను సొంతం చేసుకున్న మానవుడు ఇన్ని ప్రగతి ఫలాలను అనుభవిస్తున్న మానవుడు తన ఉనికి గురించి, ఉనికి లక్ష్యం గురి ంచి తెలుసుకోక పోవడం, కనీసం తెలుసుకునేందుకు ప్రయత్నించక పోవడం […]

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను ఎందుకు అనుసరించాలి?

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను ఎందుకు అనుసరించాలి?

2018-04-04T18:49:02

  అవతరించినదాన్నే అనుసరించమని ఆయనకు ఆజ్ఞ వారి ముందు స్పష్టమైన మా వాక్యాలను చదివి వినిపించినప్పుడు, మమ్మల్నికలిసే నమ్మకం లేనివారు ”ఇది తప్ప వేరొక ఖుర్‌ఆన్‌ను తీసుకురా లేదా ఇందులో కొంత సవరణ చెయ్యి” అంటారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: ”నా తరఫున ఇందులో సవరణ చేసే అధికారం నాకే మాత్రం లేదు. నా వద్దకు ‘వహీ’ ద్వారా పంపబడే దానిని నేను(యధాతథంగా) అనుసరించేవాణ్ణి మాత్రమే. ఒకవేళ నేను గనక నా ప్రభువు పట్ల అవిధేయతకు […]

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరు?

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరు?

2018-04-04T18:49:01

  ఆయన సర్వలోకాల పాలిట కారుణ్యంగా పంపబడ్డారు ఓ ముహమ్మద్ (సఅసo) మేము నిన్ను సమస్త లోకవాసుల కోసం కారుణ్యoగా చేసి పoపాము. సూరె అల్ అంబియా 21:107 మానవులంత అనుసరించదగ్గ గొప్ప ఆదర్శవంతుడు నిశ్చయంగా దైవప్రవక్త లో మీ కొరకు అత్యుత్తమ ఆదర్శం ఉంది,. అల్లాహ్ పట్ల అంతిమ దినం పట్ల ఆశ కలిగి ఉండి, అల్లాహ్ ను అత్యదికంగా స్మరించే ప్రతి ఒక్కరి కొరకు. ( సూరె అల్ ఆహజాబ్ 33:21) ఆయన మొత్తం […]

అర్థం చేసుకోవాలి; అపార్థం కాదు!

అర్థం చేసుకోవాలి; అపార్థం కాదు!

2018-04-04T18:49:00

ప్రశ్న : ముస్లింలు, ముస్లిమేతరుల్ని “కాఫిర్” అనే చెడ్డ పేరుతో ఎందుకు పిలుస్తారు? జవాబు : “కాఫిర్” అనే పదానికి అర్ధం నిరాకరించేవాడు : “కాఫిర్” అనేది అరబ్బీ భాషలోని “కుఫర్” అనే పదంతో ఏర్పడింది . “కూఫ్ర్” అంటే దాచేయటం లేక నిరాకరించటం అని అర్ధం. ఇస్లామియా పరిభాషలో ఇస్లాం సత్యతను, దాని వాస్తవికతను దాచేసే లేక నిరాకరించే వ్యక్తి “కాఫిర్” అనబడతాడు. ఆంగ్లంలో ఈ నిరాకరించే వ్యక్తి కోసం (ముస్లిమేతరుడు) non muslim అనే […]

మరణాంతర జీవితం ఉందా?

మరణాంతర జీవితం ఉందా?

2018-04-04T18:48:59

  సత్యాన్ని అన్వేషించేవారి మనస్సు లో చిక్కు ప్రశ్న ఏమిటంటే మనిషి మరణించి మట్టిలో కలసి పాయిన తర్వాత మరొక జీవితం ఉందా? ఇహలోకంలో చేసుకున్న కర్మలకు పరలోకంలో శిక్షలు ఉంటాయా? సోదరులారా! ఒక్కసారి ఈ విషయాల పై పరిశీలన చేద్దాం రండి. 1) ప్రక్రుతి ధర్మం (Nature Law) ఏమిటంటే ఏ విత్తు నాటితే అదే మొక్క మొలవాలి. మంచి మొక్క నాటితే దానికి మంచి పంట పండాలి. అలాగే చెదు మొక్క నాటితే చెడు […]

మరణాంతర జీవితం వాస్తవికత

మరణాంతర జీవితం వాస్తవికత

2018-04-04T18:48:58

ఐ ఎమ్ పి సత్యాన్ని అన్వేషించేవారి మనస్సు లో చిక్కు ప్రశ్న ఏమిటంటే మనిషి మరణించి మట్టిలో కలసి పాయిన తర్వాత మరొక జీవితం ఉందా? ఇహలోకంలో చేసుకున్న కర్మలకు పరలోకంలో శిక్షలు ఉంటాయా? సోదరులారా! ఒక్కసారి ఈ విషయాల పై పరిశీలన చేద్దాం రండి. 1) ప్రక్రుతి ధర్మం (Nature Law) ఏమిటంటే ఏ విత్తు నాటితే అదే మొక్క మొలవాలి. మంచి మొక్క నాటితే దానికి మంచి పంట పండాలి. అలాగే చెదు మొక్క […]

అల్లాహ్ ఎవరు?

అల్లాహ్ ఎవరు?

2018-04-04T18:48:57

అల్లాహ్ భూమ్యాకాశాలకు మరియు సర్వానికి సృష్టికర్త. మీ సృష్టికర్త ను గురించి తెలుసుకొని, ఆతని ఆజ్ఞకు లోబడి ఎందుకు ఇస్లాం స్వీకరించాలో తెలుసుకొనండి. “దైవం గురించి మానవజాతి యెక్క తప్పుడు నమ్మకాలను, సిద్దాంతాలను సరిదిద్దడమే ఇస్లాం యెక్క ప్రధాన కర్తవ్యమని స్పష్టంగా అర్ధం చేసుకోండి” విశ్వప్రభువుకు అన్ని విధాలా శోభాయమానమైన పదం ‘అల్లాహ్’ “అల్లాహ్” అనేది అరబీ భాషాపదం. ఇది “అల్” మరియు “ఇలాహ్” అనే రెండు పదాలు కలిసి ఏర్పడింది. అల్ అనేది ఇంగ్లీషులో వాడబడే […]

సృష్టికి సృష్టికర్త అవసరం ఉంది

సృష్టికి సృష్టికర్త అవసరం ఉంది

2018-04-04T18:48:56

  మనిషి ఎప్పుడు తనకు లాభం చేకూర్చేది చేస్తాడు మరియు తనకు నష్టం కలిగించే దాని నుండి కాపాడుకుంటాడు. ఇలా చేయాలంటే ముందుగా మనిషికి ఏది చెడో తెలిసి ఉండాలి. అతనికి లాభం జరగాలంటే అతనికి ఎవరు కావాలో, ఎవరిపై నమ్మకం ఉంచాలో, ఎవరికి ప్రేమ చూపాలో తెలిసి ఉండాలి. ఈ లక్ష్యానికి చేరుకునే సరిఅయిన మార్గం తెలిసుండాలి. మనిషికి తెలియాల్సిన ముఖ్యమైన విషయాలు: చెడు గురించి తెలిసి ఉండాలి. చెడులను దూరం చేసే మార్గం కూడా […]

హైందవ గ్రంధాలలో ముహమ్మద్ (స) వారి ప్రస్తావన

హైందవ గ్రంధాలలో ముహమ్మద్ (స) వారి ప్రస్తావన

2018-04-04T18:48:55

  Ancient scriptures have foretold  (prophecies) about Muhammed (PBUH) At varius places in the Vedas, Muhammed (PBUH) has been called “Narashamsaha” “Narashamshaha yo naro prashasyathe”. नरेशमशः यो नरो प्रशस्यते (Rigved 5:5:2) “Narashamsaha” means “Appreciable” “Muhammed” is an Arabic word which means “Appreciable’ Narashamsaha has also been mentioned in the following Verses:- Rigved: Book 1 – […]

హిందూ మతంలో దేవుని భావన

హిందూ మతంలో దేవుని భావన

2018-04-04T18:48:54

  1. హిందూ ప్రజానీకంలో దేవుని భావన! సాధారణంగా హిందూమతం అంటేనే బహుదైవత్వపు మతంగా భావించబడుతుంది. చాలా మంది హిందువులు తాము అనేకమంది దేవుల్లపై విశ్వాసం కలిగివుండటం చేత ఈ విషయాన్ని నిస్సంకోచంగానే ఒప్పుకుంటారు. కొంతమంది హిందువులు ముగ్గురు దేవుళ్ళ భావనలో విశ్వాసం కలిగి ఉంటారు. కొందరు ముక్కోటి దేవతలను ఆరాధిస్తారు. ఇంకొంతమంది ముప్ఫై మూడు కోట్ల దేవతలపై విశ్వాసం. అయితే విద్యావంతులైన హిందువులు, తమ దివ్య గ్రంధాలను బాగా అధ్యయనం చేసిన హిందువులు మాత్రం కేవలం […]

ఇది పురుషాధిక్యత, పురుషాహంకార విధానం కాదా?

ఇది పురుషాధిక్యత, పురుషాహంకార విధానం కాదా?

2018-04-04T18:48:53

1. ఇస్లాం పురుషులకు నలుగురు స్త్రీలను వివాహం చేసుకునే హక్కు కల్పించడం, ఇది పురుష ఆధిపత్యానికి ఒక నిదర్శనం కాదా. ??? ఇస్లాం ను విమర్శించే ముందు ఒకే భార్య ఉండాలన్న నిబంధన ఉన్న ఏదైనా ఒక దార్మిక గ్రంధం చూపించండి. భారతదేశ పురాణాల కథలు చూసినచో (ఉదా:– వేదాలు, రామాయణం, మహాభారతం, తాల్ముద్, గీతలలో) ఒక భార్య కంటే ఎక్కువమంది భార్యలు ఉన్నవారి సంఖ్యే ఎక్కువ కనిపిస్తుంది. ఒక భార్య కంటే ఎక్కువ మంది భార్యలు […]

దీపం క్రింద చీకటి

దీపం క్రింద చీకటి

2018-04-04T18:48:52

  తెల్ల   దొరల పాలనకు అర్థం పీడనగా మార్చి, జాతి సౌభాగ్యాన్ని కొల్లగొడుతున్న ఎర్ర తేళ్ళపై – బతుకు కోసం, భవిత కోసం ఏకోన్ముఖ పోరుకు ఉరకలెత్తిన కోట్లాది భారతీయుల త్యాగాల ఫలితమే నేటి మన స్వతంత్ర భారతం. ‘ప్రాగ్దిశాకాశంలో వినూత్న తార’ ఉదయించి అరవై మూడేళ్ళు పూర్తయ్యాయి. ”దారిద్య్రాన్ని, దాని కవలలైన ఆకలి అనారోగ్యాల్ని నిర్మూలించి, సామాజిక అంతరాలు పూడ్చి, దోపిడీలను అరికట్టి గౌరవ ప్రదమైన జీవన పరిస్థితుల పరికల్పనకు పరిశ్రమిస్తాము” అన్న వాగ్దానం […]

పాము పగ బట్టుతుందా…?

పాము పగ బట్టుతుందా…?

2018-04-04T18:48:51

నిశ్శబ్ధ స్థలం…జల పాతాల ఘోష….నదుల గలగలలు….దూర తీరాల్లో ఉదయించే….అస్తమించే సూర్యుడు….ఎత్తయిన చెట్ల సౌందర్యం…..వాటి మధ్య ఎండ నీడల మిశ్రమం….చెట్ల కొమ్మల చివర కోయిల రాగం…లోయ అంచుల్లో నిర్మించబడిన అందమైన భవంతులు….ఇవన్నీ పుష్కలంగా ఉన్న అతి సుందర ప్రాంతం తలకోన… అక్కడే సమీపంలో అమర్చబడివున్న చెక్క కుర్చీల మీద సేదదీరి ఉన్నారు ముగ్గురు మిత్రులు….పరస్పరం ముచ్చటించుకుంటూ…!పిచ్చాపాటి జోకులేసుకుంటూ..!! నెలకోసారి గజిబిజి ప్రపంచానికి దూరంగా ప్రశాంత వాతావరణంలో సరదాగా గడపటం వారి హాబి…!!!  అలా మానసిక ఉల్లాసంతోపాటు ఆధ్యాత్మిక వికాసం […]

సాగర విజ్ఞాన శాస్త్రం – ఖుర్‌ఆన్‌

సాగర విజ్ఞాన శాస్త్రం – ఖుర్‌ఆన్‌

2018-04-04T18:48:50

తియ్యటి మరియు ఉప్పు నీళ్ళను వేరు చేసే అవరోధం ”రెండు సముద్రాలు ఒకదానితో ఒకటి కలిసిపోయేటందుకు ఆయన వాటిని వదిలిపెట్టాడు. అయినా వాటి మధ్య ఒక తెర అడ్డుగా ఉన్నది. అవి దానిని అతిక్రమించవు”. (దివ్యఖుర్‌ఆన్‌-55: 19,20) అరబీ పదం ‘బర్‌జఖ్‌’ అంటే విభజన లేదా రెండింటిని వేరు చేసే ఓ హద్దు. అంటే ఓ ఫెన్సింగ్‌ లేదా కంచెలాగా భౌతికంగా విభజన కాదు. మరో అరబీ పదం ‘మరజ’కు భాషాపరమైన అర్థం ఏమిటంటే రెండూ కలవడం […]